మా మొగుళ్ళ పల్లి యువ సేన ఉపేందర్ ఆధ్వర్యములో ఆధ్వర్యంలో 206 వ ఉచిత వివాహాం

 మా మొగుళ్ళ పల్లి యువ సేన ఉపేందర్ ఆధ్వర్యములో  ఆధ్వర్యంలో 206 వ ఉచిత వివాహాం





3.6.2023 రోజున ఉదయం 8,35 నిమిషములకు మనీరాజు రాదికలకు జరిగింది ముఖ్య అతిధి గా ప్రముక వ్యాపారవేత్త సెవా ఆధ్యాత్మిక హిందుత్వవాది సమాజసేవకుడు మాకుశ్రేయోభిలాశి.శ్రీ చికోటి ప్రవీణ్ గారు హాజరైనారు నుతన దంపతులను ఆశీర్వదించారు ఈ వివాహానికి ఉపేందర్ పుల్లురి గారు బంగారు పెస్తెలు. మట్టెలు.  బోజనము సోమా నర్శయ తిర్మల్గిరి గారు ఇచ్చినారు. మరియు నా స్నేహితులు ప్రతి పెళ్లి కీ సహకరించే నా దాతలు రామిని విజయ్ బస్సా శ్రీనివాస్ Hyderabad సంజీవ రావు సత్యనారాయణ  బొగ్గవరపు వెంకటేశం  విజ్ఞాన్  పెద్ది చెంద్రమౌలి  తోట రంగయ్య శుభమస్తు ఆంజనేయులు  బొడ్ల సత్యనారాయణ  dr ఆనంద్ గార్ల సహకారంతో  యువ సేన సభ్యులూ చోలేటి ఆనంద రమిని అశోక్ సాయిమనొజ్  కాసుల ఆనంద్ పాల్గొన్నారు హిందు సంప్రదాయం ప్రకారం అన్నీ వస్తువులతో జరిపిచడమైనది... ఉపేందర్ మొగుళ్ళు పల్లీ

సెంట్రల్ సెన్సార్ బోర్డు మెంబర్

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...