నల్లగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా.. చీర పంకజ్ యాదవ్,
వైస్ చైర్మన్ గా దొంతం ఇంద్రసేనారెడ్డి, సభ్యులుగా.. కందికొండ జానయ్య, చింతకింది శంకరయ్య, ఇస్లావత్ హనుమంతు, దేప అమృతా రెడ్డి, సయ్యద్ ఎజాజ్, పనస శ్రీనివాస్, రొయ్య సైదులు, మల్లెబోయిన బుచ్చిరాజు, కొండ్రస్వరూప, గడుగోజు సత్యనారాయణ,... లను నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని... నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు తెలియజేశారు... త్వరలో వీరి పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు కంచర్ల తెలియజేశారు