తెలంగాణ విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన శ్రీ వాసవిమాత దర్శిని ఎడిటర్
వల్లంబోట్ల శ్రీనివాసరావు
మే 5 న తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పరిష్కరించుకొని మీర్ పేట్ పరిధిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శ్రీ వాసవిమాత దర్శిని ఎడిటర్ వల్లంబోట్ల శ్రీనివాసరావు మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారిని సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి శ్రీ వాసవిమాత దర్శిని ప్రత్యేక సంచికను అందజేయడం జరిగింది.