ఘనంగా డా.భాగ్య రెడ్డి వర్మ 135 జయంతి వేడుకలు . ఆది హిందు ఉద్యమ పితా మహుడు డా.భాగ్య రెడ్డి వర్మ (జననం మే -22- 1888 - మరణం ఫిబ్రవరి - 18- 1939) 135 వ జయంతి వేడుకలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి అడిషనల్ యస్.పి కె ఆర్ కె ప్రసాద రావు గారు పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అణగారిన వర్గాలకు నాణ్యమైన విద్యను అందించి, విద్యా విప్లవం సృష్టించి,మాహాత్మ జ్యోతి రావు పూలే వారసత్వాన్ని కొనసాగించిన భాగ్యరెడ్డి వర్మ మహనీయుడని అన్నారు. వారి స్ఫూర్తితో హైదరాబాద్ నగరంలో భాగ్యరెడ్డి వర్మ ఎన్నో పాఠశాలను ప్రారంభించి అన్ని వర్గాల వారికి చదువును అందించినారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ. ఓ మంజు భార్గవి, వెల్ఫేర్ ఆర్.ఐ స్పర్జన్ రాజ్,ఏ. ఆర్.యస్. ఐ చిన్న బాబు,సిబ్బంది పాల్గొన్నారు.
Featured Post
ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్‌గా లింబాద్రి*
* 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్ మహమూద్ * * 🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామం...

-
* 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్ మహమూద్ * * 🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామం...
-
బీఆర్ఎస్ ను గద్దె దించేందుకే కాంగ్రెస్ లో చేరుతున్నా, రాహుల్ గాంధీతో భేటీ తర్వాత పొంగులేటి సంచలన వ్యాఖ్యలు Telangana Congress : మాజీ ఎంపీ ప...
-
మొగుళ్ళపల్లి యువ సేన ఆధ్వర్యంలో నాగ సాయి మనికంఠ ఇంటర్ 1st మరియు సెంకండ్ యియర్ మొత్తం ఫీస్ కట్టి చదించడం జరిగింది కాలేజ్ లో ప్రదమ శ్రేణిలో ...
-
జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో.... కళ్ళజబ్బులకు సంబంధించి శుక్లాలు... క్యాటరాక్ట్ చికిత్సల కు సంబంధించి అధునాతన... ఫ్యాకో మిషన్.ను...
-
ఎమ్మెల్యే గానే పోటీ చేస్తా : ఎంపీ వెంకట్ రెడ్డి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ స...