ఏసీబీ అధికారులకు పట్టుపబడ్డ నిడమనూరు ఎస్ఐ

లంచం డిమాండ్ చేస్తూ నిడమనూరు ఎస్‌ఐ శోభన్‌బాబు ఏసీబీ అధికారులకు పట్టపడ్డారు.                                                


నల్లగొండ: లంచం డిమాండ్ చేస్తూ నిడమనూరు ఎస్‌ఐ శోభన్‌బాబు ఏసీబీ అధికారులకు పట్టపడ్డారు. ఓ కేసు నుంచి A-2, A-3 లను తప్పించడానికి రూ.2 లక్షల లంచం డిమాండ్ చేశారు. చివరగా రూ.1.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఐ మెసేజ్‌ పెట్టినట్లు బాధితులు చెబుతున్నారు. ఎస్పీ అపూర్వరావుకు బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...