నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు.. Vt కాలనీలోని తమ క్యాంపు కార్యాలయం లో....షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ




 నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు.. Vt కాలనీలోని తమ క్యాంపు కార్యాలయం లో... పట్టణానికి చెందిన 32 మంది లబ్దిదారులకు..ఒక్కొక్కరికి 1,00116/-రూపాయల విలువ చేసే షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కెసిఆర్ నాయకత్వం లోని తెలంగాణా ప్రభుత్వం.. మైనారిటీల ఆర్థికాభివృద్ధికి పెద్ద పీట వేస్తుందని, షాదీముబారక్, విదేశీ విద్య కు 20, లక్షలు, ప్రత్యేక గురుకుల పాఠశాలలు, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా అప్పులు ఇప్పించడం... లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ముస్లిం ల అభివృద్ధికి చేస్తున్నారని మీ సహకారం,మరింత గా అందించాలని కోరారు. BRS మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్,పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్, నల్లగొండ మండల పార్టీ అధ్యక్షులు దేప వెంకట్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస రెడ్డి, పలువురు మైనారిటీ నాయకులు, రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...