నల్గొండ..లో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి..
స్థానిక mla కంచర్ల భూపాల్ రెడ్డి.. మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి..
............
మీడియాతో మాట్లాడిన మంత్రి జగదీష్ రెడ్డి...
....
ముస్లిం సోదరులు అందరికి రంజాన్ శుభాకాంక్షలు...
నెల రోజుల పాటు ఎంతో దీక్షతో,నియమ నిష్టలతో ఉపవాస దీక్షలు చేసి ,ముస్లిం సోదరులు ఎంతో ఘనంగా రంజాన్ వేడుకలు జరుపుకున్నరు... అల్లా దయతో తెలంగాణ సుభిక్షంగా , ససస్యశ్యామలంగా మారింది..
ప్రజలంతా,కలిసి మెలసి జీవిస్తూ, సోదరభావంతో ప్రశాంతమైన జీవనం గడిపేల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.
ఇవాళ మత సామరస్యంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ గా నిలిచింది...సభండ వర్గాలు కలిసి జీవించి, ఉన్నతమైన సమాజం నిర్మాణం జరిగేలా కేసీఆర్ గారు కృషి చేశారు..
.......
మంత్రి జగదీష్ రెడ్డి...