కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ*- *నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్



 *కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ*- 


*నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ గారు. నల్లగొండ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు గారు.*.


- *సీఎం కేసీఆర్ సమక్షంలోనే సర్కారు బడులు అభివృద్ధి కి నోచుకుంటున్నాయి*..


-నిడమనూరు మండలం జంగాలవారీగూడెంలో మన ఊరు - మన బడి కార్యక్రమానికి హాజరైన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్. జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు గారు. 


కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ సిఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నట్లు నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ పేర్కొన్నారు.తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలమేరకు నిడమనూరు మండలం గుంటిపల్లి గ్రామం, జంగాలవారీగూడెం కాలనీలో ప్రాధమిక పాఠశాలల్లో 17లక్షల 59 మౌళిక సదుపాయాలతో శుక్రవారం నూతన తరగతి గదులను నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ ప్రారంభించారు.


ఈ కార్యక్రమం లో ఎంపీపీ బొల్లం జయమ్మ,జడ్పీటీసీ నందికొండ రమేశ్వరి,సీనియర్ నాయకుడు చేకూరి హన్మంత్ రావు,డీసీసీబీ డైరెక్టర్ విరిగినేని అంజయ్య, నిడమానూర్ మార్కెట్ ఛైర్మన్ మర్ల చంద్రారెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు తాటి సత్యపాల్, నిడమానూర్ మార్కెట్ వైస్ ఛైర్మన్ మెరుగు రామలింగయ్య,మండల రైతు సంఘం అధ్యక్షుడు బైరెడ్డి సత్యనారాయణ రెడ్డి, సీనియర్ నాయకుడు బొల్లం సైదులు, మండల సీనియర్ నాయకుడు జలా పాపయ్య,కోమటి వెంకన్న,మండల అధికార ప్రతినిధి లక్కామల మధుబాబు, త్రిపురారం మాజీ PACS ఛైర్మన్ అనుముల నర్సిరెడ్డి,మండల మహిళా అధ్యక్షురాలు కళావతి, స్థానిక సర్పంచ్ పొతేపాక సంధ్యారాణి, సర్పంచ్ లు సర్పంచ్ అర్వ స్వాతి -అశోక్,రాంబాబు, ఎంపీటీసీ లు మొలక సుగుణ -శ్రీనివాస్ రెడ్డి, చిలుముల సంతోష్,దేవస్థాన ఛైర్మన్ మేరెడ్డి వెంకటరమణ,మండల SC సెల్ ఉపాధ్యక్షుడు ఆదిమల్ల భాస్కర్, నూనె ఉంపేదర్,గుంటిపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు విజేయందర్,ప్రధాన ఉపాద్యాయుడు జులకంటి సురేందర్ రెడ్డి, MEO బాలు నాయక్,విద్యాకమిటి ఛైర్మన్ మోతె లక్ష్మయ్య,సామ వెంకటరాములు, సైదా చారి, రాపర్తి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...