నల్గొండ జిల్లా కేంద్రం...
.....
పెరిగిన గ్యాస్ ధరలకు నిరసనగా,,
నల్గొండ జిల్లా కేంద్రంలో BRS ఆధ్వర్యంలో ధర్నా.. వంటావార్పు.. నిరసన కార్యక్రమం..
పాల్గొన్న
మంత్రి జగదీష్ రెడ్డి.
.
.......
ZP చైర్మన్ బండ నరేందర్ రెడ్డి..
స్థానిక MLA కంచర్ల భూపాల్ రెడ్డి..
మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి....
గ్రంధాలయ చైర్మన్ రేగట్టే మల్లికార్జున రెడ్డి..brsv జిల్లా అధ్యక్షుడు జిల్లా శంకర్,
కౌన్సిలర్లు, ZPTC లు, MPP లుసర్పంచ్, మహిళలు,,
ఇతర ప్రజాప్రతినిధులు...