గ్రీవెన్స్ డే తో బాధితులకు సత్వర న్యాయం* *జిల్లా యస్.పి. కె.అపూర్వ రావు

 గ్రీవెన్స్ డే తో బాధితులకు సత్వర న్యాయం* 

 

 *జిల్లా యస్.పి. కె.అపూర్వ రావు



ఐ.పి.యస్* 


ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డేలో బాగంగా జిల్లా వ్యాప్తంగా పిర్యాదుదారులు వివిధ సమస్యల పైన వచ్చిన దాదాపు 40 పిర్యాదులను జిల్లా యస్.పి గారు స్వీకరించి బాధితుల సమస్యల పైన సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో మాట్లాడి బాధితులకు న్యాయం జరిగే విధంగా చేయాలి అని ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  పోలీస్ స్టేషన్ లలో అధికారులు అందుబాటులో ఉండాలి అని సమస్యల పైన త్వరగా చర్యలు తీసుకొని బరోసా కల్పించాలని అన్నారు.బాధితులకు చట్ట ప్రకారం న్యాయం చేయాలని, అప్పుడే ప్రజలలో పోలీస్ అంటే నమ్మకం కల్గుతుంది అని అన్నారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...