VBG ఫౌండేషన్ ఇప్పుడు VBGF అయింది..*

 ----------------------------

*VBG ఫౌండేషన్ ఇకపై  VBGF*

*రియల్ హీరో సోనూసూద్ చేతుల మీదుగా..*

----------------------------


*ప్రపంచ స్థాయి స్వచ్ఛంద సేవా సంస్థ VBG ఫౌండేషన్ ఇప్పుడు VBGF అయింది..*


VBGF అంటే *వాసవి బంధన్ గ్లోబల్ ఫౌండేషన్* -  

నేటి నుంచి VBGF గా పేరు మారడమే కాదు.. కొంగొత్త లోగో తో మీ ముందుకు వస్తోంది..ఈ లోగోను ఆవిష్కరించిన సేవామూర్తి ఎవరో కాదు..

బ్రదర్ ఆఫ్ ఇండియాగా...సాక్షాత్తూ అపర శిబి చక్రవర్తిగా పేరు పొందిన *రియల్ హీరో సోనూసూద్*.. ఆయన చేతుల మీదుగా పేరు మార్పును మరియు సరికొత్త లోగోను ఆవిష్కరించుకుంది VBGF.

ఈ వేడుకలో *వాసవి బంధన్ గ్లోబల్ ఫౌండేషన్* -VBGF ఛైర్మన్ మడిపడిగ రాము గారు..VBGF ఫౌండర్లు TSV ప్రసాద్ గారు, మడిపడిగ రాజు గారు, VBGF ఫస్ట్ లేడీ శ్రీమతి సత్యవతి ప్రసన్న గారు పాల్గొన్నారు..

ఈ సందర్భంగా VBGF సేవల్ని సోనూసూద్ ప్రశంసించారు..ప్రారంభించిన అనతి కాలంలోనే అత్యద్భుతమైన సేవాకార్యక్రమాల్ని నిర్వహించడం అద్భుతం అన్నారు..

*కరోనా సమయంలో వేల మందికి 100 రోజుల పాటు అవిశ్రాంతంగా భోజనాలు*, నిత్యావసరాలు అందించడమే కాకుండా, *క్యాన్సర్ రోగులకు జీవితాంతం ఉచితంగా మందుల పంపిణీ*ని సోనూసూద్ మెచ్చుకున్నారు..లార్వెన్ గ్రూప్ ఆఫ్ కంపెనీల నిర్వహణలో ఎంతో బిజీగా ఉండే *మడిపడిగ రాము* గారు ఇలా సేవా కార్యక్రమాలు,ధార్మిక కార్యక్రమాలతో ముందుకు రావడాన్ని సోనూసూద్ ప్రత్యేకంగా ప్రస్థావించారు..ప్రశంసించారు.. అలాగే VBGF కోసం శాశ్వత ప్రాతిపదికన కార్యాలయాన్ని సమకూర్చుకోవడాన్ని కూడా సోనూసూద్ ప్రత్యేకంగా మెచ్చుకున్నారు..

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...