నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం ఇప్పలగూడెం గ్రామ శివారులో FCI గోడౌన్లో అగ్ని ప్రమాదం.

 BREAKING


నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం ఇప్పలగూడెం గ్రామ శివారులో FCI గోడౌన్లో అగ్ని ప్రమాదం.


.


అగ్నికి ఆహుతైన 568851గన్ని బ్యాగులు

సుమారు మూడు కోట్ల రూపాయలు ఆస్తి నష్టం


ఘటన స్థలికి చేరిన ఫైర్ ఇంజన్లు.  .. మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది


అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియ రావాల్సి ఉంది

..

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...