అవిశ్వాసం బాటలో భువనగిరి మున్సిపల్ కౌన్సిలర్లు...

అవిశ్వాసం బాటలో భువనగిరి మున్సిపల్ కౌన్సిలర్లు...



నేడు భువనగిరి పురపాలక సంఘం చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు పై అవిశ్వసం పెట్టడానికి సిద్ధమైన కాంగ్రెస్ బీజేపీ పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు....


జిల్లా కలెక్టర్ పమేల సత్పతి కి అవిశ్వాస తీర్మానం అందజేత....


గత కొద్ది కాలంగా చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, 

చైర్మన్,వైస్ చైర్మన్ పదవి తాజాగా మున్సిపాలిటీ లో కలిసిన రాయగిరి కి కేటాయించడం పట్ల అప్పటి నుండి అసంతృప్తి తో ఉన్న విపక్ష,అధికార పార్టీ కౌన్సిలర్లు ....


బీఆరెస్ కు చెందిన కుశంగాళ్ల ఎల్లమ్మ రాజు, ఖాజా మోహినుద్దీన్ కౌన్సిలర్ లు  కలెక్టరేట్ కు హాజరు కాలేదు అవిశ్వస తీర్మానం పై సంతకాలు చేశారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...