*పోలీస్ గ్రీవెన్స్ డే తో బాధితులకు బరోసా* ..
*జిల్లా యస్.పి కె.అపూర్వ రావు
ఐ.పి.యస్*
ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా జిల్లా నలుమూలల నుండి బాధితుల యొక్క పిర్యాదులు పరిశీలించి దర్యాప్తు నిమిత్తం సంబంధిత అధికారులతో మాట్లాడి బాధితులకు న్యాయం జరిగే విధంగా చేయాలని ఆదేశించడం జరిగింది.ఈ సందర్భంగా యస్.పి గారు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ కి వచ్చే పిర్యాదు దారుని యొక్క సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి బాధితులకు న్యాయం జరిగే విధంగా చేయాలని, అప్పుడే ప్రజలలో పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం కలుగుతుంది అన్నారు.