ఇటీవలే 94 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టింది. జిల్లాల కలెక్టర్‌ల పాటుతో పలు ప్రభుత్వ శాఖల కార్యదర్శులను ట్రాన్స్‌ఫర్లు చేశారు. మొత్తం 15 మందిని బదిలీ చేస్తూ.. మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా శిశు సంక్షేమం స్పెషల్ సెక్రటరీగా భారతీ హోలికెరి, నిజామాబాద్ కలెక్టర్‌గా రాజీవ్‌గాంధీ హన్మంతు, హన్మకొండ కలెక్టర్‌గా సిక్తాపట్నాయక్, ఆసిఫాబాద్ కలెక్టర్‌గా షేక్ యాషిన్ భాష, మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా జి.రవి, సూర్యాపేట కలెక్టర్‌గా వెంకట్రావు, వికారాబాద్ కలెక్టర్‌గా నారాయణ రెడ్డి, రంగారెడ్డి కలెక్టర్‌గా హరీశ్, మంచిర్యాల కలెక్టర్‌గా బి.సంతోష్, మెదక్ కలెక్టర్‌గా రాజశ్రీ షా, జగిత్యాల కలెక్టర్‌గా కర్ణణ్, నిర్మల్ కలెక్టర్‌గా వరుణ్ రెడ్డి, వనపర్తి కలెక్టర్‌గా పవార్, ఆమోయ్ కుమార్‌కు మేడ్చల్ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతాకుమారి ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ సర్కార్ భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌లు బదిలీలు చేపట్టడంతో.. రాష్ట్రం ప్రభుత్వం ఎన్నికల టీమ్‌ను తయారు చేస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
Featured Post
ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్‌గా లింబాద్రి*
* 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్ మహమూద్ * * 🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామం...

-
* 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్ మహమూద్ * * 🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామం...
-
బీఆర్ఎస్ ను గద్దె దించేందుకే కాంగ్రెస్ లో చేరుతున్నా, రాహుల్ గాంధీతో భేటీ తర్వాత పొంగులేటి సంచలన వ్యాఖ్యలు Telangana Congress : మాజీ ఎంపీ ప...
-
మొగుళ్ళపల్లి యువ సేన ఆధ్వర్యంలో నాగ సాయి మనికంఠ ఇంటర్ 1st మరియు సెంకండ్ యియర్ మొత్తం ఫీస్ కట్టి చదించడం జరిగింది కాలేజ్ లో ప్రదమ శ్రేణిలో ...
-
ఎమ్మెల్యే గానే పోటీ చేస్తా : ఎంపీ వెంకట్ రెడ్డి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ స...
-
జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో.... కళ్ళజబ్బులకు సంబంధించి శుక్లాలు... క్యాటరాక్ట్ చికిత్సల కు సంబంధించి అధునాతన... ఫ్యాకో మిషన్.ను...