సూర్యాపేట జిల్లా ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో జాతి పిత మహాత్మా గాంధీ 75 వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోనీ ఎం.జి.రోడ్ లో గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం ఏరియా హాస్పిటల్ లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మా శెట్టి అనంత రాములు
, ప్రదాన కార్యదర్శి బండారు రాజా, జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు
మీలావంశీ కౌన్సిలర్ కక్కిరేణి శ్రీనివాస్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు వెంపటి సురేష్ పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ, జిల్లా టిఆర్ఎస్ నాయకులు గండూరి కృపాకర్, ఆర్యవైశ్య సంఘం నాయకులు మీలా వాసుదేవ్, గుండా రమేష్, కలకోట లక్ష్మయ్య, గోపారపు రాజు, దేవరశెట్టి సత్యనారాయణ, బిక్కుమల్ల కృష్ణ, గుండా శ్రీధర్ నూనె యుగంధర్, బెలిదేశ్రీనివాస్, కర్ణాటి కృష్ణ, వంశీ, బచ్చు పురుషోత్తం, మిరియాల సుధాకర్, పసుపర్తి కృష్ణమూర్తి రాచకొండ శ్రీనివాస్, కలకోట అనిత, మీలా వీరమని, దాచేపల్లి సంధ్య, అనంతుల శారద, మిట్టపల్లి శ్రీదేవి చల్లా భారతి, అక్కినపల్లి సంతోషి తదితరులు పాల్గొన్నారు..