అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబడి... త్వరలో ప్రారంభించుకోబోతున్న నూతన సచివాలయ భవనాన్ని..
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారితో కలసి పరిశీలిస్తున్న.. మంత్రులు, తన్నీరు హరీష్ రావు,గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి,...MLC పల్లా రాజేశ్వర్ రెడ్డి,శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి..తదితరులు