TRS ని బ్యాన్ చేయండి ACPS అధ్యక్షుడు ప్రేమ్ గాంధీ

 

*ఆర్యవైశ్య కార్పొరేషన్ చైతన్య సదస్సు*  *మునుగోడు నియోజకవర్గo*  *అధికార పార్టీ TRS రాష్ట్ర ముఖ్యమంత్రి  KCR గారు మాటిచ్చి మాట తప్పారు ...*   *ఆర్యవైశ్యులారా సరైన గుణపాఠం చెబుతాం..*  *రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి ప్రెస్ మీట్ లో మన ముఖ్యమంత్రి KCR గారు "ఆర్యవైశ్యుల కార్పొరేషన్" ప్రకటించి నాలుగు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు ఆర్యవైశ్య కార్పొరేషన్ అమలు చేయలేదు ఆర్యవైశ్య కార్పొరేషన్ అమలు చేయనందుకు నిరసనగా మునుగోడు నియోజకవర్గంలో ఆర్యవైశ్యులం "కారు గుర్తుని 🚗TRS ని  బ్యాన్"


చేస్తున్నాము
*  *16/10/2022 ఆదివారం ఉదయం 10 గంటలకు చౌటుప్పల్ ప్రధాన కూడలిలో నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం*   *ఆర్యవైశ్యులంతా ఒకటై కలిసి రండి... సరైన సమయం ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధించేంతవరకు మన పోరాటం కొనసాగిద్దాం*  *ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి-ACPS*  *జాతీయ అధ్యక్షులు*  *ప్రేమ్ గాంధీ*

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...