మునుగోడు ఊప ఎన్నికలో 47 మంది అభ్యర్థులు..

నల్గొండ...


మునుగోడు ఊప ఎన్నికలో  47 మంది అభ్యర్థులు..


మొత్తం నామినేషన్ వేసిన అభ్యర్థుల సంఖ్య 130 మంది..


మొత్తం నామినేషన్ల సంఖ్య 199.


స్క్రూటీనీలో 47 మంది నామినేషన్ల తీరస్కరణ..


83 మంది అభ్యర్థుల నామినేషన్లు యాక్సెప్ట్..


ఈరోజు నామినేషన్లను ఉపసంహరించుకున్న  36 మంది


ఫైనల్ గా మునుగోడు బరిలో 47 మంది అభ్యర్డులు

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...