_రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉప్పల శ్రీనివాస్ గుప్త గారికి ఘన సన్మానం_*

 *_రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉప్పల శ్రీనివాస్ గుప్త గారికి ఘన సన్మానం_*



రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థకు చైర్మన్ అయిన తర్వాత మొదటిసారిగా మిర్యాలగూడకు విచ్చేసిన ఉప్పల శ్రీనివాస్ గుప్త గారికి ఘన స్వాగతం పలికి సన్మానం చేసిన మిర్యాలగూడ నియోజకవర్గ రైస్ మిల్లర్ల అసోసియేషన్ సభ్యులు..


ఈ కార్యక్రమంలో గౌరు శ్రీనివాస్, అల్లని రమేష్, కర్నాటి రమేష్, బండారి కుశలయ్య, గుడిపాటి శ్రీనివాస్, పైడిమర్రి సురేష్ TRS నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...