వైశ్య అభ్యర్థులకు ఎస్ఐ & కానిస్టేబుల్ కొరకు ఉచిత శిక్షణ

 *


*


*డియర్ వాసవియన్*


*తెలంగాణ వైశ్య గజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (TVGOA) ఆధ్వర్యంలో YRP  ట్రస్ట్ చైర్మన్ శ్రీ.ఏలిశాల రవిప్రసాద్ గుప్త గారి సౌజన్యంతో,  ఎస్ఐ & కానిస్టేబుల్ కొరకు అభ్యర్థులకు (పురుషులు & స్రీలు) ఉచిత శిక్షణ మరియు వసతితో  కోచింగ్ ఇవ్వాలనే సత్ సంకల్పంతో ఈ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. మన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులకు వెంటనే తెలియజేయండి. ఇందుకోసం స్క్రీనింగ్ పరీక్షలో పాల్గొనడానికి 5th June, 2022 లోగా  www.vysyaseva.org/policetest  అనే వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకొమ్మని తెలియజేయగలరు. మీకు తెలిసిన ప్రతి వైశ్య విద్యార్థికి తెలిపి సహాయపడే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాము. స్క్రీనింగ్ పరీక్ష  మంగళవారం 7th June, 2022 హైదరాబాద్అ నందు జరుపబడును. ఆభ్యర్థులకు మరింత సమాచారం కోసం TVGOA No.9493405678 నందు సంప్రదించగలరు.*


*YRP Foundation - TVGOA*

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...