రామాయంపేట సంఘటనలు చనిపోయిన కుటుంబ సభ్యులను పరామర్శించిన వైశ్య నాయకులు

 రామాయంపేట ప్రభుత్వ ప్రేరేపిత జంట హత్యలు గంగమ్ పద్మమ్మ గంగమ్ సంతోష్ ల కుటుబసభ్యులను రామాయంపేట కు వచ్చి వారికి సంఘీభావం తెలిపి మద్దతు తెలపడం జరిగినది.  మీడియా సమావేశం లో  దోషులను  కటిణంగా శిక్షించాలని , వారి  పదవుల నుండీ భర్తరఫ్ చేయాలని వారి కుటుంబానికి రక్షణ కలిపించి న్యాయం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.  వారి కుటుబసభ్యులను పరామర్శించిన వారిలో ghmc చైతన్యపురి కార్పొరేటర్ రంగా నర్సింహా గుప్త, Zptc వుప్పుల వెంకటేష్ గుప్తా, avopa అధ్యక్షుడు మలీపెద్ది శంకర్,  శ్రీ వాసవి అన్నపూర్ణ education trust అధ్యక్షుడు శ్రీ మంచుకొండ సురేందర్  mariyu cinema actor Tarzan మొదలగు వారు పాల్గొన్నారు.



Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...