జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తానని తెలిపిన జిల్లా జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్

 గత రెండు సంవత్సరాలుగా పిరియాడికల్ పత్రికలకు అక్రిడేషన్లు నల్గొండ జిల్లాలో రాకపోవడం వల్ల చాలా మంది ఎడిటర్లు ఆరోగ్య  పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు కావున ఈ రోజు తెలంగాణ స్మాల్ మీడియం డైలీ మరియు .పి రాడికల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వారు వెంటనే స్పందించి డీపీఆర్ఓ శ్రీనివాస్ గారిని





పిలిపించి సమస్యలు పరిష్కరించాలని చెప్పారు దానికి డి పి ఆర్ ఓ గారు కమిటీ మెంబర్ లతో మాట్లాడి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అహ్మద్ అలీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోటగిరి చంద్రశేఖర్ ఎండి మసూద్ కోశాధికారి ఆందో జూ నరసింహాచారి రాష్ట్ర కమిటీ సభ్యులు కొమర్రాజు శ్రీనివాస్ జిల్లా సలహాదారులు ఎండిAfzal khan   ఉపాధ్యక్షులు Md shoukat ali నాగేశ్వరరావు సయ్యద్ వనమాల రాజు పైలం వెంకన్న సహాయ కార్యదర్శులు నాగరాజు సందీప్ దేశ వెంకన్న ఊర రమేష్ తదితరులు పాల్గొన్నారు

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...