*నల్లగొండ నియోజకవర్గ నిరుద్యోగ యువతీ,యువకులకు, శుభవార్త !!*
*నల్లగొండ శాసనసభ్యులు* *కంచర్ల భూపాల్ రెడ్డి గారి*
*ఆధ్వర్యంలో రెండువేల మంది నిరుద్యోగ యువతి,యువకులకు ఉచిత, శిక్షణ, మెటీరియల్ తో*
*గ్రూప్ 2, గ్రూప్ 3, టెట్, DSC, SI, & కానిస్టేబుల్, విభాగాల్లో భవిత కోచింగ్ సెంటర్ లో ఉన్నత స్థాయి ఫాకల్టీతో కోచింగ్.. కంచర్ల*.
నేడు నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు,
కెసిఆర్ ప్రకటించిన జాబ్ మేళా లో నల్లగొండ నియోజకవర్గంలో పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు అత్యధిక ఉద్యోగాలు సాధించుటకు గాను, రెండు వేల మందికి ఉచిత శిక్షణ,మెటీరియల్, ను అందించనున్నారు, దీనికొరకు ఉన్నత స్థాయి ఫ్యాకల్టీ ను మెటీరియల్ను, స్థానిక భవిత కోచింగ్ సెంటర్ ద్వారా ఏర్పాటు చేయనున్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3 టెట్, DSC,ఎస్ ఐ, మరియు కానిస్టేబుల్ ఉద్యోగాల కొరకు, అర్హులైన, నిరుద్యోగ యువతీ యువకులు భవిత కోచింగ్ సెంటర్ లో ఈ నెల 15 తేదీ లోపు తమ పేర్లు నమోదు చేయించుకుని స్క్రీనింగ్ టెస్ట్ కు హాజరు కావాల్సి ఉంటుంది,
వివరాలకు..
Bhavitha institute, above more super market,HYD road, Nalgonda,pH:7893262654,
9177668477.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నల్గొండ.