నల్లగొండ అభివృద్ధి పనులపై పై కేటీఆర్ సమీక్ష



 నేడు నల్లగొండ అభివృద్ధి పై అసెంబ్లీలోని.. తమ ఛాంబర్ లో మున్సిపల్ శాఖ మాత్యులు, కల్వకుంట్ల తారక రామారావు సమీక్షా సమావేశం నిర్వహించారు, ఈ సమావేశంలో కేటీఆర్ నలగొండ లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల సత్వర పూర్తి కొరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. విద్యుత్ శాఖ మాత్యులు గుంట కండ్ల జగదీశ్ రెడ్డి, నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,ENC శ్రీధర్, CMDA సత్యనారాయణ, నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్, నల్గొండ మున్సిపల్ కమిషనర్ రమణాచారి తదితరులు పాల్గొన్నారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...