Vbg వార్షికోత్సవం

 *తేదీ 6. 3. 2022 బేగంపేటలోని  హోటల్ తాజ్ వివంట వేదికగా ఎన్నారై వి ఎ NRI VASAVI ASSOCIATION వారు జూలై 2022 సంవత్సరంలో నిర్వహించు కన్వెన్షన్ అవేర్నెస్ చలో చికాగో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా  భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలు  ఎన్ ఆర్ ఐ వి ఏ వారికి కి కోవిడ్ సమయంలో  వారి తరపున ఇక్కడ సేవ చేసినందుకుగాను  ఎన్ ఆర్ ఐ వి ఏ ప్రెసిడెంట్ హరి రాయిని గారు చైర్మన్ జైసింహ సుంకు గారు ట్రెజరర్ దినకర్ గారు వి బి జి ప్రతినిధులను  ఘనంగా సత్కరించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  MP టీజీ వెంకటేష్ గారు గౌరవ ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ శాఖ


మాత్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గౌరవ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాలా  గణేష్ గుప్తా గారు గౌరవ ఎమ్మెల్సీ బొగ్గవరపు దయానంద్ గారు మరియు పలువురు ఆర్యవైశ్య  నాయకులు పాల్గొనడం జరిగింది🙏🏻🙏🏻 సన్మాన గ్రహీతలు శ్రీ మడిపడగ రాము వి బి జి ఫౌండేషన్ చైర్మన్ శ్రీ టి ఎస్ వి ప్రసాద్ ఫౌండర్ ప్రెసిడెంట్ మడిపడిగ రాజు ఫౌండర్ శ్రీ  ఎస్ శ్రీహరి  ఫౌండర్  గౌరవ అధ్యక్షులు ఇమ్మడి రమేష్ రాజేష్ దొంకేశ్వర్ KPC అనిల్ మరియు ఏపీ రాజు* 💐💐❤️

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...