60 వేల రూపాయల చెక్కులు అందజేసిన ఎమ్మెల్సీ బొగ్గరపు దయానంద్

 ఈరోజు ఎమ్మెల్సీ బొగ్గవరపు దయానంద్ గారు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి వచ్చిన 60 వేల రూపాయల చెక్కును టాగూర్ రుక్మిని బాయ్ గారికి అందజేసినారు ఇట్టి కార్యక్రమంలో సతీష్ గౌడ్ అశోక్ గుప్త శరత్ మొదలగువారు పాల్గొన్నారు


Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...