శ్రీశైలం దేవస్థానం బోర్డు మెంబర్ గా శ్రీమతి సూరి శెట్టి మాధవి లత గుప్తా

 శ్రీశైలం దేవస్థానం  బోర్డు మెంబర్ గా సూరి శెట్టి ప్రసాద్ గుప్తా


సతీమణి సూరి శెట్టి మాధవిలత ప్రమాణ స్వీకార్*** మైదుకూరు పట్టణానికి చెందిన వ్యాపారవేత్త సూరి శెట్టి ప్రసాద్ సతీమణి శ్రీమతి మాధవి లత ను శ్రీశైలం బోర్డు నెంబర్ గా ప్రభుత్వం నూతన జీవో లో నియమించడంతో తో నేడు తెల్లవారుజామున ప్రమాణ స్వీకారం చేశారు శ్రీమతి మాధవి లత శివుని భక్తురాలు కావడం ఈ అవకాశం రావడం పట్ల వారి కుటుంబ సభ్యులు సంఘాల నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేసినారు వెలిబుచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...