మాజీ ముఖ్యమంత్రి రోశయ్య గారికి నివాళులు పట్టణ ఆర్యవైశ్య సంఘం నల్గొండ

 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం తమిళనాడు మాజీ గవర్నర్ దివంగత రోశయ్య గారికి నివాళులు అర్పిస్తూ న్న నల్లగొండ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు యమ మురళి జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి వనమా మనోహర్ పట్టణ వాసవి భవన్ చైర్మన్ కోటగిరి చంద్రశేఖర్ మరియు వందనం వేణు వనమా రమేష్ పారేపల్లి వెంకన్న నాంపల్లి నరసింహ యమ వెంకటరమణ మందలపు నరేందర్ సింగర్ కొండ శ్రీనివాస్ వాస నగేష్ బచ్చు నాగయ్య తదితరులు పాల్గొన్నారు .


Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...