జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల షెడ్యూల్

 జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల షెడ్యూల్:- తేది:25-11-2021,గురువారం రోజున ఉదయం 10-00 గంటల నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. అదే రోజున నామినేషన్ వేయడము మరియు స్క్రూటినిలు. మరియు తేది:-26-11-2021రోజున వితుడ్రాలు జరుగును. మరియు తేది:-28-11-2021, ఆదివారం రోజున ఎన్నికలు జరుగును.ఇట్టి కార్యక్రమ్మునకు ఎన్నికల అధికారిగా రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాజకీయ కమిటీ చైర్మన్ చింతల రవి గారు , రాష్ట్ర ఉపాధ్యక్షులు ఊరే లక్ష్మణ్ గారు ఎన్నికల అబ్సర్వ్వర్ గా నిర్మింప బడినారు. జిల్లా అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు గారి ఆధ్వర్యంలో ఈఏన్నికల పక్రీయ నిర్వహించబడును.ఈ ఎన్నికలలో పోటీదారులు నల్గొండ డివిజన్( సభ్యులు అయి ఉండాలి, మహసభ‌ వారు సూచించిన ఎన్నికల షేడ్యూల్ ప్రకారంగా) కావున నల్గొండ జిల్లాకు సంబందించిన అన్ని మండల అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు అందరూ ఇట్టి ఎన్నికల కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కొరుచున్నాము.....🙏ఎన్నికల ప్రక్రియ జరుగు స్థలం:--వైశ్య భవన్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కార్యాలయం,, రామగిరి,,నల్గొండ....... ఇట్లు తెడ్ల జవహర్ బాబు, అధ్యక్షలు జిల్లా ఆర్యవైశ్య మహాసభ, నల్గొండ...🙏

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...