ఏసీబీ అధికారులు 


 మంథని మండలం బిట్టు పల్లి సబ్ స్టేషన్లో శనివారం ఏసీబీ అధికారులు దాడి చేశారు ఎస్పీడీసీఎల్ ఏ ఈ రాజ్ కుమార్ 20 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు బాధితుడు నిందితులను నుండి వాంగ్మూలాలు సేకరించి పనిలో ఏసీబీ అధికారుల బృందం నిమగ్నమై ఉంది ఈ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది డిఎస్పీ భద్రయ్య నేతృత్వంలో జరుగుతున్న ఈ దాడుల్లో సి ఐ రవీందర్ తోపాటు పలువురు ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...