తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ ఫౌండర్ శ్రీ మల్ల రెడ్డి:

ఈరోజు తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ ఫౌండర్ శ్రీ మల్ల రెడ్డి గారి సహాయసహకారాలతో పేదింటి అమ్మాయి ఎంబీబీఎస్ చదువుతున్న అనూష కు ఏడు లక్షల పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది🙏🏻🙏🏻 ఈ కార్యక్రమంలో డాక్టర్ ద్వారకానాథ్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది మరియు అనూష మాట్లాడుతూ తనకు సహకరించిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలపడం జరిగింది.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...