ఈరోజు VBG ఫౌండేషన్ చైర్మన్ శ్రీ మడిపడగ రాము గారి ఆధ్వర్యంలో వాసవి మాత ముద్దుబిడ్డ Vasavi Group అధినేత మరియు VBG FOUNDATION ADVISOR శ్రీ ఎర్రం విజయ్ గారిని వారి OFFICE లో మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించడం
జరిగినది ఈ కార్యక్రమంలో VBG FOUNDATION వైస్ చైర్మన్ తాటిపల్లి శ్రీనివాస్ గారు గౌరవ అధ్యక్షులు ఈమ్మడి రమేష్ గారు ప్రెసిడెంట్ TSV ప్రసాద్ గారు ఫౌండర్ శ్రీహరి గారు పాల్గొనడం జరిగినది💐💐💐🙏🏻👍🏻😊 Raju Madipadige Founder VBG 🙏🏻