ఈరోజు VBG ఫౌండేషన్ చైర్మన్ శ్రీ మడిపడగ రాము గారి ఆధ్వర్యంలో వాసవి మాత ముద్దుబిడ్డ Ratna Groups అధినేత మరియు రత్నాలయం దేవస్థానం చైర్మన్ శ్రీ టి ఆర్ వెంకటేష్ గారిని వారి స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించడం
జరిగినది ఈ కార్యక్రమంలో VBG FOUNDATION వైస్ చైర్మన్ తాటిపల్లి శ్రీనివాస్ గారు గౌరవ అధ్యక్షులు ఈమ్మడి రమేష్ గారు ప్రెసిడెంట్ TSV ప్రసాద్ గారు ఫౌండర్ శ్రీహరి గారు పాల్గొనడం జరిగినది.