వాసవి గ్రూప్ అధినేత శ్రీ ఎర్రం విజయ్ గారి సహాయ సహకారాలతో VBG పౌండేషన్ ఆధ్వర్యంలో హుడా కాంప్లెక్స్ లో ఉన్న రామాలయం వద్ద దాదాపు 40 కుటుంబాలకు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగినది


 తేదీ 4.6.2021ఈరోజు వాసవి గ్రూప్ అధినేత శ్రీ ఎర్రం విజయ్ గారి సహాయ సహకారాలతో VBG పౌండేషన్ ఆధ్వర్యంలో హుడా కాంప్లెక్స్ లో ఉన్న రామాలయం వద్ద దాదాపు 40 కుటుంబాలకు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమానికి అతిథిగా మా ఆప్తులు టిఆర్ఎస్ నాయకులు రామాలయం ప్రెసిడెంట్ శ్రీ రాజ్ కుమార్ గారు హాజరు కావడం జరిగింది వారికి vbg తరపున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఈ కార్యక్రమంలో vbg ఎన్నారై విభాగం ఫౌండర్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఎన్ఆర్ఐ విభాగం కన్వీనర్ MVP రమేష్ బాబు వనిత విభాగం జాయింట్ సెక్రటరీ సాయి నికిత మరియు మిగతా సభ్యులు పాల్గొనడం జరిగినది💐💐🙏🏻🙏🏻🙏🏻

ఎంతో గొప్ప మనసుతో ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన వాసవి గ్రూప్ అధినేత శ్రీ ఎర్రం విజయ్ గారికి VBG తరఫున ప్రత్యేక ధన్యవాదాలు🙏🏻🙏🏻🙏🏻

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...