లింగ నిర్ధరాణ పరీక్షలు, గర్భంలో ఉన్న శిశువు అడపిల్ల అని చెప్పి అబార్షన్లు చేస్తున్న ఆర్.ఎం.పి.లతో మరి కొందరు ముఠాను అరెస్ట్ చేసిన చిట్యాల పోలీసులు.....


మొత్తం 15 మందికి గాను తొమ్మిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు


మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నట్లు తెలిపిన నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి


చిట్యాలకు చెందిన భవాని ఆసుపత్రి, సాయి తేజ ఆసుపత్రి, చౌటుప్పల్ కు చెందిన ఉషారాణి ఆసుపత్రి, నార్కట్ పెళ్లికి చెందిన చైతన్య ఆస్పత్రిలను సీజ్ చేసినట్లు వెల్లడించిన నార్కట్ పల్లి సిఐ శంకర్ రెడ్డి

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...