జిల్లా అక్రిడేషన్ కమిటీ మీటింగ్ జరిగినది

నల్గొండ అ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డి పి ఆర్ ఓ అసిస్టెంట్ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా అక్రిడేషన్ కమిటీ మీటింగ్ జరిగినది ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ప్రింట్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ మరియు జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ రియాజుద్దీన్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కోటగిరి చంద్రశేఖర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం డి  మసూద్ ఉపాధ్యక్షులు పిట్టల రామకృష్ణ నరసింహ గౌడ్ జిల్లా ప్రచార కార్యదర్శి  వల్లే నవీన్ ఎండి షోత్ అలీ సాగర్ నాగరాజు శ్రీధర్ మొఇస్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...