www.vysyaseva.org వెబ్సైట్ లో వైశ్యుల సేవాకార్యక్రమలు - వెబ్సైట్ నిర్వహక్కులు గుప్తా
" alt="" aria-hidden="true" />
www.vysyaseva.org వెబ్సైట్ లో వైశ్యుల సేవాకార్యక్రమలు - వెబ్సైట్ నిర్వహక్కులు గుప్తా
కరోనా నేపధ్యంలో వైశ్యులు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, డోనేషన్లు ఇస్తున్నారని వాటి వివరాలు vysyaseva2020@gmail.com ద్వారా పంపవలసిందిగా www.vysyaseva.org వెబ్సైట్ నిర్వాహకులు గుప్తా కోరారు. ఈ వెబ్సైట్లో మీరు పంపిన ఈ మెయిల్స్ ను పొందుపరుస్తామని తెలిపారు. ఈ వెబ్సైట్ www.vysyaseva.org ఓపెన్ చేసి మరొన్ని వివరాలు పొందవచ్చు