📣📣 *సీల్వెల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ సలహాదారులు శ్రీ బండారు  సుబ్బా రావు గారి  సౌజన్యంతో  ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గము ఆధ్వర్యంలో ఈ రోజు  1,100 భోజన ప్యాకెట్లు పంపిణీ*📣📣

📣📣 *సీల్వెల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ సలహాదారులు శ్రీ బండారు  సుబ్బా రావు గారి  సౌజన్యంతో  ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గము ఆధ్వర్యంలో ఈ రోజు  1,100 భోజన ప్యాకెట్లు పంపిణీ*📣📣


 *రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చకిలం రమణయ్య గారి ఆధ్వర్యంలో  సరూర్ నగర్ ప్రాంతములో 3 చోట్ల   భోజన ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగినది.*


 *సరూర్ నగర్ ఎమ్మార్వో  ఆఫీసులో ఎమ్మార్వో శ్రీ రామ్ మోహన రావు గారి చేతుల మీదుగా భోజనం ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగినది.*  


*GHMC సరూర్ నగర్ డివిజన్ ఆఫీస్ లో  డిప్యూటీ కమిషనర్ గారు అయిన శ్రీ కృష్ణయ్య గారి చేతుల మీదుగా భోజన ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగినది.*


*అలాగే చెరుకు తోట కాలనీ లో అక్కడి కార్పొరేటర్  శ్రీ పారుపల్లి దయాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా భోజన ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో శ్రీ బీర బాలకిషన్ గారు టిఆర్ఎస్ నాయకులు సరూర్ నగర్ డివిజన్ మరియు ఆకుల అరవింద్ గౌడ్ గారు సరూర్ నగర్ డివిజన్ ప్రెసిడెంట్ గారు హాజరైనారు.*


*ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర శాఖ నుండి శ్రీ చింతల బాలరాజు గారు మరియు.  వార్డ్ మెంబర్ శ్రీమతి జయశ్రీ గారు పాల్గొన్నారు.*


*చకిలం రమణయ్య* అధ్యక్షులు
*93910 13985*
*కౌటికె విఠల్*  ప్రధాన కార్యదర్శి 
*98490 23530*
*మురం శెట్టి శ్రీనివాస్* ట్రెజరర్
*92465 42965*


Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...