*సీల్వెల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారి  సౌజన్యంతో   ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గము ఆధ్వర్యంలో ఈ రోజు 25 ఏప్రిల్ న 1,000భోజన ప్యాకెట్లు పంపిణీ*

*సీల్వెల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారి  సౌజన్యంతో   ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గము ఆధ్వర్యంలో ఈ రోజు 25 ఏప్రిల్ న 1,000భోజన ప్యాకెట్లు పంపిణీ*


 *రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చకిలం రమణయ్య గారి ఆధ్వర్యంలోప్రధాన కార్యదర్శి శ్రీ కౌటికె విఠల్  గారి పర్యవేక్షణలో ఎల్ బి నగర్ ప్రాంతములో రాక్ టౌన్ కాలనీ ఎదుట మెయిన్ రోడ్ పై, నాగోల్ చౌరస్తా లో, భగత్సింగ్ నగర్ ఫేస్ -1 మరియు సరూర్ నగర్ ఎం ఆర్ ఓ ఆఫీస్ లో 1,000 భోజన పాకెట్స్ పంపిణి చేయడం జరిగినది.* 


*ఈ కార్యక్రమములో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ పెద్ది శ్రీనివాస్ గారు మరియు శ్రీ చింతల శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. ఎల్ బి నగర్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది తో విచ్చేసి సోషల్ డిస్టెన్స్ తో పంపిణి చేయించారు.*   
 
*చకిలం రమణయ్య* అధ్యక్షులు 
*కౌటికె విఠల్*  ప్రధాన కార్యదర్శి  
*మురం శెట్టి శ్రీనివాస్* ట్రెజరర్


Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...