రామకోటి స్తూప దేవాలయం ఆధ్వర్యంలో అన్న ప్రసాదం పంపిణీ

బీట్ మార్కెట్ రామకోటి స్థూప దేవాలయ చైర్మన్ పారేపల్లి శ్రీనివాస్ లాక్ డౌన్ క్రమంలో ప్రారంభించిన అన్నప్రసాద కార్యక్రమం 26 వ రోజు ఆదివారం జగిని శ్రీనివాస్ పావని దంపతుల సహకారము తో     ఆశా వర్కర్లు మరియు పోలీస్ సిబ్బంది 100 మందికి కర్డ్  రైస్ పాకెట్స్ అందిచడం జరిగినది   దాత పావని శ్రీనివాస్  మాట్లాడుతూ కరోనా వైరస్ వాప్తి రీత్యా శ్రమించి సిబ్బంది కి తన వంతు  సహకారము  అందించాలని ఈ రోజు  కార్యక్రమం లో సహకారము అందించమని  తెలిపారు  కార్యక్రమము లో దాత జగిని శ్రీనివాస్ పారేపల్లి శ్రీనివాస్,తల్లం గిరీష్ భాస్కర్ పాల్గొన్నారు.


Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...