బీట్ మార్కెట్ రామకోటి స్థూప దేవాలయ చైర్మన్ పారేపల్లి శ్రీనివాస్ లాక్ డౌన్ క్రమంలో ప్రారంభించిన అన్నప్రసాద కార్యక్రమం 25 వ రోజు శనవారం domalapalli laxmamma కుమారుడు
Srinivas. సహకారము తో మున్సిపల్ సిబ్బంది మరియు ఆశా వర్కర్లు 100 మందికి టమోటో రైస్ పాకెట్స్ అందిచడం జరిగినది దాత శ్రీనివాస్ మాట్లాడుతూ హాస్పిటల్ లో విధి నిర్వహణలో ఉన్న తను సహకారము అందించాలని ఆలోచన తో ఈ కార్యక్రమ నిర్వహకులు పారేపల్లి శ్రీనివాస్ గార్కి పంపిణి చేయవలసింది గా కోరడం జరిగింది కార్యక్రమము లో ఆశా సిబ్బంది మల్లేష్, కిరణ్ మరియు మున్సిపల్ జవన్ రామరాజు ,నాగరాజు,రమేష్ పాల్గొన్నారు
మీ
పారేపల్లి శ్రీనివాస్
ఆలయ చైర్మన్
9010408000