వనమా నరసింహ గారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో బియ్యం నూనె కూరగాయల పంపిణీ

వనమా నరసింహ గారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో సుమారు నిన్న  60 నుండి 70 మందికి మరియు ఈరోజు వంద మందికి  బియ్యం నూనె కూరగాయలు యమా కవిత దయాకర్ గారి ఆధ్వర్యంలో 48 వార్డులో వితరణ చేయడం జరిగినది ఇంకా ఎవరైనా  సహాయం చేయాలనుకుంటే మీరు వార్డు కౌన్సిలర్ ని సంప్రదించవలసినదిగా కోరుతున్నాం నిరుపేదలను అక్కున చేర్చుకొని వారికి అండగా ఉండాలని చేయూతనివ్వాలని కోరుకుంటున్నాము  కౌన్సిలర్ కవితా దయాకర్ 48 వ వార్డు


Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...