కాచం సత్యనారాయణ గుప్త ఆధ్వర్యములో పోలీస్ సిబ్బందికి 1500 sanityzers bottles డిసిపి సన్ ప్రీత్ సింగ్ కు అందచేత















 







 


వైశ్య వికాస వేదిక, V3 న్యూస్ ఛానెల్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్త ఆధ్వర్యములో పోలీస్ సిబ్బందికి 1500 sanityzers bottles డిసిపి సన్ ప్రీత్ సింగ్ కు అందచేత


పోలీసుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వాలతో పాటు సామాజికవేత్త లు పాటుపడటము అభినందనీయమ్ – ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్.


పోలీసుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వాలతో పాటు సామాజికవేత్త లు పాటుపడటము అభినందనీయమని ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు..


వనస్థలిపురం పనామా చొరస్తా లో బుధవారం వైశ్య వికాస వేదిక మరియు V3 న్యూస్ ఛానెల్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్త ఆధ్వర్యములో lb Nagar zone పరిధిలో పోలీస్ సిబ్బందికి 1500 sanityzers bottles ni DCP ki అందజేశారు..
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ. Lockdown సమయములో పోలీస్ సిబ్బందికి ఆవసరమైన వాటిని ఎంతో మంది సామాజికవేత్త లు ముందుకురావడము అభినందనీయము. ఆదేవిధంగా ఈ సమయములో ప్రభుత్వ సూచలనాలు పాటిస్తూ పోలీస్ లకు సహకరించాలని ప్రజలకు కోరారు..ప్రజల ను కాపాడటానికి పోలీస్ లు పని చేస్తున్నారని గ్రహించాలన న్నారు. ఈ కార్యక్రమం చేపట్టిన కాచం సత్యనారాయణను ఆయన ఈ సందర్భంగా అభినందించారు.. కాచం మాట్లాడుతూ ఈ సమయములో ప్రజలకు పోలీసులకు సేవ చేయడము అదృష్టమన్నారు.. అదేవిధంగా ప్రతిరోజూ పోలీస్ లతో పాటు నీ ప్రజలకు ఎగ్ బిర్యానితో పాటు భోజనాలను పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్య్రమానికి మెంబెర్స్ టి వి ఎస్ మహేష్ కుమార్, నంగునురి రమేష్, బాదం రవికుమార్ కండే రాము నరేష్ , మన్సాని సుదీర్ కుమార్ కిషన్, చందు పాల్గొన్నారు….








Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...