*జర్నలిస్టులపై అట్రాసిటీ కేసు చెల్లదు**
జర్నలిస్టులపై అట్రాసిటీ కేసు చెల్లదు
ఎవరు ఏ సామాజికవర్గం జర్నలిస్టుల కు ఎలా తెలుస్తుంద నీ పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది
ఓ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎస్సీ ఎస్టీ కేసు ఎలా నమోదు చేస్తారనీ పోలీసుల ను
నిలదీసింది
విధుల్లో ఉన్న జర్నలిస్టుకు ఎదుటి వారి కులం ఎలా తెలుస్తుంది
మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదుపై ఎస్సీ యాక్ట్ కేసు నమోదు చేయగా ఇద్దరు జర్నలిస్టులు హైకోర్టును ఆశ్రయించాగా ఈ పిటిషన్ పై న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ విచరణ చేశారు పోలీసుల తీరుపై న్యాయమూర్తి విస్మయం వ్యక్తం చేశారు జర్నలిస్టులపై నమోదు చేసిన ఎస్సీ ఎస్టీ కేసు చెల్లదని తేల్చి చెప్పారు