నల్లగొండ జిల్లా రైస్ మిల్లర్స్ అధ్యక్షునిగా ఎన్నికైన కర్నాటి రమేష్.

పనితనానికి పట్టం . . రైస్ ఇండస్ట్రీ లో రెండు దశాబ్ధాలుగా అనేక సేవలందిస్తున్న కర్నాటి రమేష్ ను జిల్లా రైస్ మిల్లర్స్ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు . మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన రమేష్ మిల్లర్ల సమస్యల పరిస్కారం లో కీలక పాత్రపోషిస్తున్నారు . అతిపెద్ద రైస్ ఇండస్ట్రియల్ గా పేరొందిన మిర్యాలగూడ నుంచే అధ్యక్షునిగా ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తుంది . 84 రైస్ మిల్లులు కలిగిన మిర్యాలగూడ రైతులకు మద్దతు ధర అందించడంలో ముందుంటుంది . కర్నాటి రమేష్ మిర్యాలగూడ అధ్యక్షునిగా కొనసాగుతూ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైనందుకు పలువురు హార్షం వ్యక్తం చేస్తున్నారు .


Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...