*ఏసీబీ అధికారుల దాడులు*
హైదరాబాద్:- సైదాబాద్ లో ఏసీబీ అధికారుల దాడులు.
10 వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ రికార్డ్ అసిస్టెంట్.
సైదాబాద్ డిప్యూటీ DEO ఆఫీస్ లో రికార్డ్ అసిస్టెంట్ విధులు నిర్వహిస్తున్న *బాబు రాజ్* అనే ఉద్యోగి పది వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడం జరిగింది.
రికార్డులు పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు.