<no title>


*ఏసీబీ వలలో తిమ్మాజీపేట…***


ఏసీబీ వలలో తిమ్మాజీపేట తహసీల్దార్.*



నాగర్ కర్నూలు జిల్లా: లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన తాడూరు మండలం డిప్యూటీ తాసిల్దార్ జయలక్ష్మి.


ఈమె కలెక్టరేట్ కార్యాలయంలో సి బ్లాక్ లో ఇంచార్జ్ సూపర్డెంట్ గా విధులు నిర్వహిస్తూ ఇక్కడే లంచం తీసుకుంటూ పట్టుబడినది.


తిమ్మాజీపేట మండలం మారేపల్లి గ గ్రామం లో ఓ వివాదంలో ఉన్న భూమి విషయంలో వెంకటయ్య అనే వ్యక్తి నుంచి పట్ట మార్పిడి కై 13 లక్షలు డిమాండ్.


ఈ సాయంత్రం ఒక లక్ష రూపాయలు డిప్యూటీ తాసిల్దారు జయలక్ష్మి కి ఇస్తూ ఏసీబీ అధికారులకు పట్టించిన మారేపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య.



Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...