నల్లగొండలో ఎంపీ క్యాంప్ ఆఫీసు ప్రారంభం. *పాల్గొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి,మాజీ ఎమ్మెల్యే పద్మావతి ************************************************************************** జిల్లా కేంద్రంలోని న్యూ వెంకటేశ్వర కాలనీ లో నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ను ఆదివారం ప్రారంభించారు.క్యాంప్ ఆఫీస్ ప్రారంభోత్సవం ఈ సందర్భంగా కార్యాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ,కోదాడ మాజీ శాసన సభ్యురాలు పద్మావతి పాల్గొన్నారు.అనంతరం ఆమె కార్యకర్తలతో మాట్లాడుతూ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండే విధంగా క్యాంపు కార్యాలయాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి ,నల్గొండ జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, నల్లగొండ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పానగల్ పిఎసిఎస్ చైర్మన్ బొంత వెంకటయ్య, నల్గొండ వైస్ ఎంపీపీ జిల్లపల్లి పరమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు జూ కూరి రమేష్ , బొజ్జ వెంకన్న, జూలకంటి శ్రీనివాస్ ,పెరిక వెంకటేశ్వర్లు , ఇబ్రహీం, పాండ రయ్య ,జూలకంటి సైదిరెడ్డి, ఆలకుంట వెంకన్న, సుంకి రెడ్డి వెంకట్ రెడ్డి, బీరం కరుణాకర్ రెడ్డి, కంచర్ల గౌతమ్, గుండ్లపల్లి బంగారయ్య , కార్తీక్, శ్రీనివాస్ రెడ్డి ,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ లో ఎంపీ క్యాబ్ కార్యాలయము ప్రారంభించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి
Featured Post
ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్‌గా లింబాద్రి*
* 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్ మహమూద్ * * 🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామం...

-
* 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్ మహమూద్ * * 🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామం...
-
బీఆర్ఎస్ ను గద్దె దించేందుకే కాంగ్రెస్ లో చేరుతున్నా, రాహుల్ గాంధీతో భేటీ తర్వాత పొంగులేటి సంచలన వ్యాఖ్యలు Telangana Congress : మాజీ ఎంపీ ప...
-
మొగుళ్ళపల్లి యువ సేన ఆధ్వర్యంలో నాగ సాయి మనికంఠ ఇంటర్ 1st మరియు సెంకండ్ యియర్ మొత్తం ఫీస్ కట్టి చదించడం జరిగింది కాలేజ్ లో ప్రదమ శ్రేణిలో ...
-
ఎమ్మెల్యే గానే పోటీ చేస్తా : ఎంపీ వెంకట్ రెడ్డి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ స...
-
జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో.... కళ్ళజబ్బులకు సంబంధించి శుక్లాలు... క్యాటరాక్ట్ చికిత్సల కు సంబంధించి అధునాతన... ఫ్యాకో మిషన్.ను...