యాదాద్రి జిల్లా...
చౌటుప్పల్ మండలం
దండుమల్కాపూర్
గ్రామంలో
గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ను ప్రారంభించిన
మంత్రులు
KTR,
జగదీష్ రెడ్డి,,..
పాల్గొన్న
MLA లు, MLC లు, MP లు, ఇతర నాయకులు, అధికారులు,పారిశ్రామిక వేత్తలు....
......
అనంతరం పారిశ్రామిక వేత్తలతో ఇంట్రాక్షన్ కార్యక్రమం..........
ఈ కార్యక్రమంలో మాట్లాడిన పరిశ్రమ ల శాఖ మంత్రి KTR ....
తెలంగాణ యువతకు ఉపాధి కల్పనే ధేయంగా ముందుకుపోతున్నాం.....
12 లక్షల ఉద్యోగాలను TS ఐ పాస్ ద్వారా సృష్టించిన ఘనత సీఎం కేసీఆర్ ది..........
సమైక్య పాలనలో అన్ని రంగాలు కునారిల్లిపోయాయి......
నేడు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తూ తెలంగాణ దేశములోనే అగ్రగామిగా నిలిచింది........
TS ఐపాస్ ద్వారా 15 రోజుల్లో పరిశ్రమలకు అనుముతులు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ...........
కాలుష్యత రహిత పార్క్ ల ఏర్పాటు తో పర్యావరణం కి ఎలాంటి హాని జరగదు......
450 ఎకరాల్లో ప్రారంభించిన ఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ను భౌష్యత్తు లో 2 వేల ఎకరాల్లో అభివృద్ధి చేస్తాం.......అందులో కాలుష్య రహిత పరిశ్రమలకు మాత్రమే అనుమతులు ఇస్తాం...........
పారిశ్రామిక వాడల్లో అన్ని రకాల మౌళిక వసతులను ప్రభుత్వం తరపున కల్పిస్తాం.......*పరిశ్రమలు రావాలి,, ఉపాధి అవకాశాలు పెరగాలి* అనేది మా అభిమతం............
ఈ గ్రీన్ పార్క్ లో 10 ఎకరాల స్థలంలో నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి స్థానిక యువతకు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తాం......
పారిశ్రామిక వాడల ఏర్పాటు కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం.......
ఉద్యోగుల నివాసం కోసం ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ లను ఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ లో నిర్మిస్తున్నాం.......
ఉమ్మడి నల్గొండ జిల్లాలో డ్రై పోర్ట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నాం..........
...........
............
............
ఈ కార్యక్రమంలో
మాట్లాడిన విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి.....
జగదీష్ రెడ్డి గారి పాయింట్స్......................
చేనేత రంగానికి ఊపిరి పోసారు మంత్రి KTR......
KTR తన ప్రతిభ తో తెలంగాణ రాష్ట్ర న్నీ పరిశ్రమలకు, I.T కి కేర్ ఆఫ్ అడ్రెస్ గా అభివృద్ధి చేశారు.......
దండుమల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ను దేశానికి ఆదర్శంగా తీర్చి దిద్దాము............
రైతులకు, ప్రజలకు ,పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ ను సరఫరా చేస్తూ సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారు...........
మునుగోడు నియోజకవర్గంలోనే భగీరథ పనులను సీఎం కేసీఆర్ ప్రారంభించారు.......
గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ లో స్థానిక యువతకు ఉద్యోగాల్లో మొదటి ప్రాధాన్యం కల్పిస్తాము.........